వచ్చేసింది….ప్రాజెక్టు కె గ్లింప్స్‌

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడా? ఎప్పుడా? అని ఎదురు చూస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్‌ వచ్చేసింది. దాంతో పాటు సినిమా టైటిల్‌ కూడా వెల్లడిరచారు. అమెరికాలోని శాండియాగో కామిక్‌ కాన్‌ 2023 వేదికగా సినిమా పేరు, వీడియో విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ కె’ అంటే ఏమిటి? కొన్ని రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని యావత్‌ భారతీయ ప్రేక్షకులు అందరూ వెయిట్‌ చేస్తున్నారు. కల్కి… కలియుగ్‌… కాల్‌ చక్ర… కురుక్షేత్ర… ‘కె’ విూనింగ్‌ ఇదేనంటూ చాలా టైటిల్స్‌ వినిపించాయి. ఇప్పుడు ‘కె’ అంటే ఏమిటి? అని డౌట్స్‌ అవసరం లేదు. ‘ప్రాజెక్ట్‌ కె’ అంటే ‘కల్కి 2898 ఏడి’ అని చెప్పేశారు. ‘కల్కి’ గ్లింప్స్‌ విషయానికి వస్తే… సినిమా భారీతనం చూపించారు. ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్‌ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని ‘కల్కి’ టీజర్‌ లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్‌ ను చూపించారు. కథలో టైమ్‌ ట్రావెల్‌ గురించి హింట్‌ ఇచ్చారు. దీపికా పదుకోన్‌ సీన్లు కూడా చూపించారు. సినిమా సెట్స్‌ విూదకు వెళ్ళడానికి ముందు నుంచి ‘ఇదొక పాన్‌ వరల్డ్‌ మూవీ’ అంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ చూస్తే ఆ మాట నిజమే అనిపిస్తుంది. సూపర్‌ హీరో పాత్రను రెబల్‌ స్టార్‌ చేస్తున్నారని అర్థమైంది. అయితే… ఆ లుక్‌ మాత్రం అభిమానులను పూరి ఇంట్లో సమావేశమైన టీ.కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపు ఖరారు చేశారు. విడతల వారీగా, రాష్ట్ర స్థాయి కీలక నేతలు బస్సు యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు. ఈలోగా పార్టీలో చేరేందుకు సిద్దమైన వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించారు. జులై 20 పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా ఎంపీలు కూడా అయిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఢల్లీి వెళ్ళారు. నెలాఖరులో ప్రియాంక పర్యటనను ఖరారు చేయడం ఇపుడు ఈ కాంగ్రెస్‌ బృందం ముందున్న తక్షణ కర్తవ్యమని గాంధీభవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రియాంక సభ ఖరారైతే పార్టీలో చేరే వారి జాబితాకు తుది రూపు నివ్వాలన్నది టీపీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదంతా ఇలా కొనసాగుతుండగా ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన ఓబీసీ నేతలు ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తూ వుండడం ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో కీలక నేతలంతా భేటీ అయిన సందర్భంలోనే అటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓబీసీ నేతలు వి.హనుమంతరావు సారథ్యంలో భేటీ అయ్యారు. పార్టీలో ఓబీసీలకు ప్రాధాన్యత మరించ పెంచాలని డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలో జరిగిన ఓబీసీ నాయకుల భేటీలో విహెచ్‌తోపాటు, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌ పాల్గొన్నారు. త్వరలోనే బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామని విహెచ్‌ వెల్లడిరచారు. బీసీ గర్జనకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒప్పుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా విహెచ్‌ చేసిన కామెంట్స్‌ ఆసక్తికరంగా వున్నాయి. ‘‘ అగ్ర కులాలకే కాదు రిక్షా తొక్కేవాడికి కూడా టాలెంట్‌ ఉంటుంది.. అగ్రకులాల వాళ్ళు ఓబీసీలను అణగదొక్కుతున్నారు.. రాహుల్‌ జోడో యాత్రలో అన్ని వర్గాల వారిని కలిశారు.. కొందరు లేస్తే బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ అంటున్నారు.. ఫస్ట్‌ 20 శాతం తెచ్చుకుందాం.. ఆ తర్వాత 50 శాతం గురించి ఆలోచిద్దాం.. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో మూడు ఎమ్మెల్యే సీట్లు ఓబీసీలకు ఇవ్వాలని అడుగుతున్నాం ..నేనెవ్వరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.. ఫైనల్‌గా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ మాటే వింటాను.. ‘’ అంటూ పార్టీలో ఓబీసీల వాదన తాను గట్టిగా వినిపిస్తానన్న సంకేతాల్నిస్తున్నారు విహెచ్‌. అయితే, అటు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా బీసీ రాగమందుకోవడం విశేషం. కాంగ్రెస్‌ పాలనలోనే బీసీలకు ప్రయోజనం వుందంటూ ? బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్‌ ప్రకటించాలని వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.ఇక సడన్‌గా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఓబీసీ నేతలూ భేటీ అవడం కూడా ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తోంది. మంత్రులు శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, గంగుల కమలాకర్‌ తదితరులు జులై 19న హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఓబీసీ వర్గాలకు ఏ మేరకు సంక్షేమ ఫలాలను అందించిందో వివరించే ప్రయత్నం చేశారు. జులై 25న మరోసారి భేటీ కావాలని, దానిని మరింత విస్తృతంగా నిర్వహించాలని తలపెట్టారు. తదుపరి భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్‌ చైర్మన్స్‌, 93 బీసీ కుల సంఘాల నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వేదికగా భారీస్థాయిలో ఓబీసీల బహిరంగ సభకు ప్లాన్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ మంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి ఓబీసీల ఆత్మ గౌరవ సభ అని నామకరణం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీ గర్జనకు ప్లాన్‌ చేస్తుంటే.. దానికి పోటీగా బీఆర్‌ఎస్‌ ఓబీసీల ఆత్మ గౌరవ సభకు ప్లాన్‌ చేస్తోంది. తెలంగాణలో దాదాపు 56 శాతం ఓబీసీలున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరి ఓట్లే విజయాలను పెద్ద స్థాయిలో ప్రభావితం చేస్తాయన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్‌ బీసీల ఓట్లకు గాలమేసే వ్యూహాలను రచిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.