- అంజయ్యకు ఘన నివాళి
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంజయ్య సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కేవీపీ రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు.