హైదరాబాద్ వెలుతురు జూన్ 15: ఈనెల 4 నుండి 7 వరకు డెహ్రాడూన్ ఉత్తరకాండలో Kio ఆధ్వర్యంలో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 న నిర్వహించడం జరిగినది దానికి తెలంగాణ రాష్ట్రం నుండి సెలక్షన్ ఆయి సబ్ జూనియర్, క్యారెట్, జూనియర్ విద్యార్థిని విద్యార్థులు వివిధ కేటగిరీలలో పాల్గొని 2 గోల్డ్ 4 సిల్వర్ 5 బ్రాంచ్ మెడల్స్ స్టేట్ నుండి మొదటిసారిగా 11 మెడల్స్ సాధించినట్లు స్టేట్ జనరల్ సెక్రెటరీ మల్యాల రామస్వామి తెలిపారు విద్యార్థిని విద్యార్థులను మరియు కోచులను ప్రత్యేకంగా తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు ప్రత్యేకంగా అభినందించారు