నల్గొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

నల్గొండ, వెలుతురు,అక్టోబర్ 11 :  41 కోట్ల రూపాయలతో కనగల్ మండలంలోని తెల్లకంటిగూడెం నుండి తొరగల్లు, జంగమాయి గూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన. 33 కోట్ల రూపాయలతో నల్గొండ-నిడమానూరు రోడ్డు నుండి చెట్ల చెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రోడ్ విస్తరణ వల్ల ఆయా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరిగి మెరుగుపడనున్న రవాణా.

Komatireddy Venkat ReddyNalgonda
Comments (0)
Add Comment