నల్గొండ, వెలుతురు,అక్టోబర్ 11 : 41 కోట్ల రూపాయలతో కనగల్ మండలంలోని తెల్లకంటిగూడెం నుండి తొరగల్లు, జంగమాయి గూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన. 33 కోట్ల రూపాయలతో నల్గొండ-నిడమానూరు రోడ్డు నుండి చెట్ల చెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రోడ్ విస్తరణ వల్ల ఆయా గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరిగి మెరుగుపడనున్న రవాణా.
