పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం

 

రంగారెడ్డి: మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 22 :

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ బల్మూర్‌ వెంకట్‌, ఎంపీ మల్లు రవి, మధు యాష్కీ, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌, డీసీసీ అధ్యక్షురాలు పారిజాత నరసింహారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలు, కార్యాచరణ, నాయకుల సమన్వయంపై చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.