ఇలంబర్తికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

ఇలంబర్తికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 29 :  రవాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఇలంబర్తి గారు సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇలంబర్తిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.