మునుగోడు వెలుతురు జూలై 18:
గుండాల మండలం నుండి ఉద్యోగ బదిలీలలో భాగంగా మునుగోడు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేప్పట్టిన ఏం. శోభన్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సన్మానించిన వెలుతురు ఎడిటర్ బక్క యాదయ్య గౌడ్, సింగారం మాజీ సర్పంచ్ గుర్రాల పరమేష్.
ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు, శాంతి భద్రతలు (Law and Order) పరిరక్షించడానికి తన వంతు కృషి చేయాలని, ప్రజలు పోలీసులకు శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.
