న్యూఢిల్లీ, వెలుతురు, ఆగష్టు 24:

తెలంగాణలో పనిచేస్తున్న ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఉదయ్ ప్రకాష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న పులిగిల్ల రవీందర్, శ్రీ బాల దేవి, అరవింద బాబు, రాజ మహేంద్ర నాయక్, సాయి శ్రీ బత్తిన, పూజ, కరుణాకర్లకు ఐపీఎస్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.