ఉప ముఖ్యమంత్రి భట్టితో ఖతార్‌లోని భారత రాయబారి భేటీ

ఉప ముఖ్యమంత్రి భట్టితో ఖతార్‌లోని భారత రాయబారి భేటీ

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 :  తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుని ఈరోజు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఖతార్‌లోని భారత రాయబారి శ్రీకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Leave A Reply

Your email address will not be published.