కరీంనగర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

కరీంనగర్‌లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు

 

కరీంనగర్‌, వెలుతురు,  అక్టోబర్ 15 : శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి దేవాలయంలో ఐదవ రోజు గురువారం శ్రీ మహాదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి (స్కందమాత) అవతారంలో పండ్ల అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో సందడిగా మారింది.

Leave A Reply

Your email address will not be published.