దీపాల అలంకరణలో శ్రీ మహాదుర్గ అమ్మవారి దర్శనం

దీపాల అలంకరణలో శ్రీ మహాదుర్గ అమ్మవారి దర్శనం

కరీంనగర్, వెలుతురు, అక్టోబర్ 16

శ్రీ దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ మహాదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి (కాత్యాయని) అవతారంలో దీపాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. దీపాల కాంతులతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.

Leave A Reply

Your email address will not be published.