నా బిడ్డ పెళ్లికి రండి : డిప్యూటీ సీఎం భట్టికి షర్మిల ఆహ్వానం

నా బిడ్డ పెళ్లికి రండి : డిప్యూటీ సీఎం భట్టికి షర్మిల ఆహ్వానం

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28 :  తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులను ఏపీసీసీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల దంపతులు బుధవారం హైదరాబాద్‌లోని ‘ప్రజాభవన్’లో కలిశారు. ఈ సందర్భంగా తమ కుమార్తె వివాహానికి తప్పక హాజరుకావాలని కోరుతూ వారికి పెళ్లి శుభలేఖను అందజేసి, ఆత్మీయంగా ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.