హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ను వారి అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి బోనాల పండుగా శుభాకాంక్షలు తెలిపిన మిణుగూరు దినపత్రిక ఎడిటర్ కలుకూరి రాజు, వెలుతురు దినపత్రిక ఎడిటర్ బక్క యాదయ్య గౌడ్

Leave A Reply

Your email address will not be published.