హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యులు దామోదర్ రాజనర్సింహ ని ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఎంఎస్ మయూరి సింగ్ హైదరాబాదు లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు, సంక్షేమం, విద్య , వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడం, మహిళా కాంగ్రెస్ బలోపేతంపై చర్చించారు.
మహిళా, శిశు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత
Prev Post