హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 03
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, తలసాని సాయి కిరణ్ యాదవ్ లు నేడు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు వెళ్లాల్సి ఉంది. హాస్పిటల్ సందర్శనకు వెళ్ళకుండా అడ్డుకునేందుకు జూబ్లీహిల్స్ లోని నివాసం వద్దకు పోలీసులు చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు.
