బ్రహ్మచారిణి అవతారంలో అమ్మవారు

కరీంనగర్, వెలుతురు,అక్టోబర్ 12 : శ్రీ మహాశక్తి దేవాలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండవ రోజు శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిణి) అవతారంలో చంద్రప్రభ, గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.