మంత్రి సీతక్కను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను శాలువాతో సత్కరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామ రామ్మోహన్ రెడ్డి విజయం సాధించాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.