ఇదిగో.. “బంగారం”లాంటి మాట మీకోసం..!!

ఇదిగో.. “బంగారం”లాంటి మాట మీకోసం..!!

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 01:  శనివారం భారీగా తగ్గిన బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.13,888 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గ్రాము పిసిడి రూ.12,730 వద్ద స్థిరపడింది. గ్రాము 18 క్యారెట్ల పుత్తడి ధరరూ.10,416 పలుకుతుంది. తులం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,38,880 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం పరిశీలిస్తే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,38,880 వద్ద నమోదు అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,27,300 వద్ద ట్రేడవుతోంది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,160కి చేరింది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,880 వద్ద కొనసాగుతోంది. తులం 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,27,300 వద్ద స్థిరపడింది. 18 క్యారెట్ల 10 గ్రాము పుత్తడి ధర రూ.1,04,160 పలుకుతుంది.

Leave A Reply

Your email address will not be published.