ఢిల్లీలో సిపిఎం నేతల అరెస్ట్

ఢిల్లీలో సిపిఎం నేతల అరెస్ట్

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, తదితర డిమాండ్లతో ఈరోజు ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆర్ అరుణకుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, ఇతర కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.